నేడు మాచర్లలో చంద్రబాబు పర్యటన

టీడీపీ నేత చంద్రయ్య కుటుంబానికి పరామర్శ

Chandra babu Naidu
Chandra babu Naidu

Macherla : వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టిడిపి అధ్యక్షుడు తోట చంద్రయ్య ను దుండగులు హతమార్చిన విషయం విదితమే.. ఈ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు ఇవాళ మాచర్లకు రానున్నారు. మృతుడు చంద్రయ్య నివాసానికి మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు తో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు , పార్టీ నేతలు రానున్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/