ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుక
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల పూజలు

Hyderabad: వినాయక చవితి సందర్భంగా కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.
ప్రగతి భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష్ మంటపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/