తెలంగాణ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్

ఈసెట్ నుంచి ఎంసెట్ వరకు

Schedule of Telangana Entrance Tests
Schedule of Telangana Entrance Tests

Hyderabad: తెలంగాణ సర్కారు కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ విడుదల చేసింది.

ఈసెట్ నుంచి ఎంసెట్ వరకు అన్ని పరీక్షల తేదీలనూ ఖరారుచేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్షలు జరిగే తేదీలిలా ఉన్నాయి.


ఈ సెట్- ఆగస్టు 31
ఎంసెట్ (ఇంజినీరింగ్)- సెప్టెంబరు 9, 10, 11, 14
ఎంసెట్ (అగ్రికల్చర్)- సెప్టెంబరు 28, 29
పీజీ ఈసెట్- సెప్టెంబరు 21 నుంచి 24 వరకు
ఐసెట్- సెప్టెంబరు 30, అక్టోబరు 1
ఎడ్ సెట్-అక్టోబరు 1, 3
లాసెట్- అక్టోబరు 4

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/