కర్లీ హెయిర్ తో దిగిన ‘రౌడీ’ హీరో
శంషాబాద్ విమానాశ్రయంలో విజయ్ దేవరకొండ లుక్

ఇటీవలే ఐరోపాకు జంప్ అయిపోయిన విజయ్ దేవరకొండ అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో నచ్చిన ఆహారాన్ని ఆస్వాదించడానికి వెళ్లాడట.
తాజాగా దేవరకొండ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇదిగో ఇలా దొరికిపోయాడు. బ్లాక్ ట్రాక్ ప్యాంటు..
నియాన్ గ్రీన్ టీ షర్టు ధరించి విజయ్ స్పెషల్ గా కనిపిస్తున్నాడు. అతడి కర్లీ హెయిర్ లుక్ ప్రధాన ఆకర్షణగా మారింది.
ఈ లుక్ చూశాక ఐరోపా నుంచి రాకుమారుడిలా దిగాడు! అంటూ యూత్ ఒకటే వ్యాఖ్యానంతో హీటెక్కిస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/