రెండు వికెట్ల తీసిన ఉమేష్ యాదవ్

ఆస్ట్రేలియా 111/7

Umesh Yadav
Umesh Yadav

Adelaide: స్థిరంగా, నిలకడగా ఆడుతున్న లుబుస్ ఛేంజ్ ఔటయ్యాడు.  47 పరుగులు చేసిన లుబుస్ చేంజ్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో లెగ్ బిఫోర్ గా వెనుదిరిగాడు.

దీంతో ఆస్ట్రేలియా 111 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. లుబుస్ చేంజ్ ఔటవ్వడంతో కమ్మిన్స్ క్రీజ్ లోకి వచ్చాడు.

కేవలం రెండంటే రెండు బంతులను ఎదుర్కొన్న కమ్మిన్స్ తాను ఎదుర్కొన్న మూడో బంతికే యాదవ్ బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 111 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/