ఆది, సోమ వారాల్లో గరిష్ట ఉష్ణోగ్ర‌త‌లు: జర భద్రం

హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ వెల్లడి

ts- Maximum temperatures
ts- Maximum temperatures

Hyderabad: తెలంగాణలో ఇప్పుడు మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. రానున్న మూడు రోజుల్లో పొడి వాతావ‌ర‌ణం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమ వారాల్లో గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు నమోదయ్యే అవ‌కాశం ఉందని వెల్లడించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/