వచ్చేనెల 13న టిఎస్‌ ఐసెట్‌

ఈనెల 30 నుంచి హాల్‌టిక్కెట్లు జారీ

Students

Kakatiya University: టిఎస్‌ ఐసెట్‌ను జూలై 13న ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నట్టు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి వెల్లడించారు..

ఎంబిఎ , ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు దరాఖాస్తు గడువు ముగిసిందని తెలిపారు.

ఈనెల 30 నుంచి అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లు జారీ అవుతాయన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం:https://www.vaartha.com/news/business/