నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం
19,281 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ విజయకేతనం

Nagarjuna sagar: నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. పార్టీ నుండి పోటీ చేసిన నోముల భగత్. సమీప కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 19,281 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ పొంది బరిలోకి దిగిన నోముల భగత్.. ఫలితాల్లో ఆధిపత్యాన్ని సాగించారు . దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ సాగర్లో మాత్రం పూర్తిగా డీలా పడింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/