9వరౌండ్ లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 61,296 ఓట్ల ఆధిక్యం
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్

Tirupati: తిరుపతి ఉపఎన్నికలో 9వరౌండ్ పూర్తి అయ్యే సరికి వైసీపీ అభ్యర్థి ముద్దిళ్ల గురుమూర్తి 61,296 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. వైసీపీకి 1,47,094 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 85,798 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 12530 ఓట్లు పోలయ్యాయి.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/