నేడు బిజెపిలో చేరనున్న సింధియా

jyotiraditya-scindia
jyotiraditya-scindia

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు మధ్యాహ్నం 12.30కి బిజెపిలో చేరనున్నారు. అయితే ఆయనకు రాజ్యసభ సీటూ, కేంద్ర మంత్రి పదవీ ఇచ్చేందుకు బిజెపి అగ్రనాయకత్వం సిద్ధమైంది. రాజ్యసభ సీటు కోసం ఆయన నామినేషన్ వేయనున్నారు. మరోవైపు కమలనాథ్‌ ప్రభుత్వంలో 22 మంది ఎమ్మెల్యెలు రాజీనామా చేయగ ఈ రాజీనామాలను స్పీకర్ ఆమోదించాల్సి ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/