దుస్తులపై మరకలు పోవాలంటే

ఇంటింటి చిట్కాలు

To remove stains on clothing
To remove stains on clothing
  • పట్టు చీరలను కాని కొత్త దుస్తులను కాని ఉతికేటప్పుడు నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపినట్లయితే రంగు వదలదు. దుస్తులకు మెరుపు కూడా వస్తుంది.
  • దుస్తుల మీద ఆల్కహాల్‌ మరకలు పోవాలంటే అంత వరకు సోడానీటిలో ముంచాలి. సోడాలో కొద్దిగా నీటిన కలిపి పేస్టులా చేసుకుని మరక ఉన్న చోట పట్టించాలి.
  • దుస్తులకు అంటిన గోరింటాకు మరకలు పోవాలంటే మరక ఉన్నత మేర అరగంట సేపు వేడి పాలలో నానబెట్ట తర్వాత ఎప్పటిలాగా సబ్బుతో ఉతకాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/