ముడతల నివారణకు ఇలా చేస్తే సరి

అందమే ఆనందం..

to prevent wrinkles

రెండు టీ స్పూన్ల రోజ్‌ వాటర్‌లో ఒక చుక్క గ్లిజరిన్‌ కలిపి దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి.

ఈ మిశ్రమం మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మం ముడతలు పడటాన్ని తగ్గిస్తుంది.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/