రాత్రి పూట చపాతీలు తినేవారికి కొన్ని సూచనలు

ఆహారం-ఆరోగ్యం

tips -eat chapatis at night
tips -eat chapatis at night

రాత్రివేళ చపాతీలు తినేవారికి డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు. వారు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

రాత్రిళ్లు భోజనం తిన్న తర్వాత.. వెంటనే పడుకోవద్దని డాక్టర్లు చెబుతూ ఉంటారు . కనీసం గంటన్నర తర్వాతే పడుకోమంటారు.

రాత్రివేళ అన్నం తింటే షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయనీ, బరువు పెరిగిపోతారనీ ఇలా చాలామంది అన్నం తినాలా వద్దా అని డౌట్‌ పడుతూ ఉంటారు

ఐతే అన్నం బదులు.. చపాతీలు తినమంటున్నారు డాక్టర్లు. దీని వల్ల చాలా లాభాలున్నాయి. చపాతీఐలతే. ఎంత నిల్వ ఉన్నవి తంటే అంత ఎక్కువ ఆరోగ్యం.

అంటే ఉదయం చేసుకున్న చపాతీ లను రాత్రిపూట తిన్నా పర్వాలేదు. అదీ కాక చపాతీలు వేగంగా అరగవు. నెమ్మదిగా జీర్ణం అవుతాయి.

అందువల్ల బ్లడ్‌లో షుగర్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరగవు. దానికి తోడు.. రాత్రివేళ జీర్ణక్రియా వ్యవస్థ నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల రాత్రివేళ చపాతీలు తినడమే బెటరంటున్నారు డాక్టర్లు.

బరువు తగ్గాలనుకునేవారు..

want to lose weight

చపాతీలను ఎక్కువ నూనె కాకుండా తక్కువ నూనెతో కాల్చుకోవాలి అసలు నూనె వెయ్యకుండా కూడా చేసుకోవచు. అన్నం కంటే పాతీ ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. కాబట్టి రెండు లేదు మూడు చపాతీలు మాత్రమే తినాలి. అక్కేంంటే చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు.

పైగా గోధుమల్లో ఐరన్‌ ఎక్కువ కాబట్టి.. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. అది గుండెకు మేలు చేస్తుంది.

బయటి మార్కెట్లలో అమ్మే గోధుమ పిండిలో మైదా కూడా కలుపుతారు. మైదా ఉన్న గోధుమ పిండి ఆరోగ్యాఇకి ప్రమాదకరం.

మీరు గోధుమపిండి కొనుక్కునేప్పుడ బ్రాండెడ్‌ కంపెనీది కొనుక్కోంది. దానిపై మైదా 0పర్సెంట్‌.. గోధుమ 100 పర్సెంట్‌ అని రాసి ఉంటాలి. అలాంటి గోధుమ పిండితో అనారోగ్యాలు రావు.

భోజనం చేశాక ఎలాగైతే ఓ గంటన్నర తర్వాత నిద్రపోతారో.. చపాతీలు తిన్నాకూడా.. గంటన్నర తర్వాతే నిద్రపోవాలి.

అలాగే రోజూ టైమ్‌ ప్రకారం రాత్రివేళ చపాతీలు తినాలి. రాత్రి 7 తర్వాత 10లోపే తింటే ఎంతో ఆరోగ్యం అంటూన్నరు నిపుణులు ఉదయం వేళ కూడా పాతీలు తంటే మంచిదే.

కానీ చాలా మంది ఆత్రి వేల్లే వాటిని తినేందుకు ఇష్టపడ తారు. చపాతీల్లో కర్రీ కోసం రోజూ ఆలూ కర్రీనే వాడొద్దు.ఆలూ ఎక్కువ తింటే లావయ్యే ప్రమాదం ఉంటుంది. అందు వల్ల ఒక్కో రోజు ఒకోం రకమైన కర్రీని వాడితే. అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/