రేప‌టి నుంచి ‘రామాయ‌ణం’ ప్ర‌సారం

టీవీ ప్రేక్షకులకు దూర‌ద‌ర్శ‌న్ శుభ‌వార్త

New Delhi: శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వాలను లాక్ డౌన్ తో జ‌రుపుకోలేని ప్ర‌జ‌ల‌కు దూర‌ద‌ర్శ‌న్ శుభ‌వార్త .

టివి రేటింగ్ స్థితిగ‌తిని మార్చిన 1987 నాటి క్లాసిక్ క‌ళాఖండం రామాయ‌ణం దారాహ‌హికంగా ప్ర‌సారం చేయ‌నుంది..

రేప‌టి నుంచి ఈ సీరియ‌ల్ నేష‌న‌ల్ దూర‌ద‌ర్శ‌న్ లో ప్ర‌సారం కానుంది. ప్ర‌తి రోజూ రెండు భాగాలు ప్ర‌సార‌మ‌వుతాయి.

ఉద‌యం 9 గంట‌ల‌కు ఒక భాగం, రాత్రి 9 మ‌రోభాగం వీక్షించ‌వ‌చ్చు. తొలిసారి రామాయ‌ణం సీరియ‌ల్ మ‌ 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం అయ్యింది. తిరిగి ఇప్పుడు ప్ర‌సారం కానుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/