బయటకు వచ్చిన వారిపై హత్యాయత్నం కేసులు

దక్షిణాఫ్రికా  ప్రభుత్వం కఠిన నిబంధనలు

cases against those who came out
cases against those who came out

South Africa: కరోనా కట్టడిలో భాగంగా దక్షిణాఫ్రికా  ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది.

లాక్  డౌన్ ను ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తోంది .

ఇప్పటికే ఇద్దరిపై ఈ అభియోగాలు నమోదు చేసింది. అలాగే నిబంధనలను ఉల్లఘించిన వారిపై భారీ జరిమానా, జైలు శిక్ష విధిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/