ఆకాశవాణి,దూరదర్శన్లలో రాజకీయ పార్టీలకు ప్రచార సమయం
ప్రసంగాలపై నియమనిబంధనలు-మత భావోద్వేగాలను రెచ్చగొట్టకూడదు హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరుగనున్న ఎన్నికలలో మొత్తం 11 రాజకీయ పార్టీలు ప్రచారం చేసు కోవడానికి అకాశవాణి, దూరదర్శన్లలో సమయం కేటాయించారు.
Read more