జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌

Telangana BJP President Bandy Sanjay

Karimnagar: రేపటి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజలను ఆయన కోరారు.

కరీంనగర్‌లోని పలు వార్డుల్లో ఆయన పర్యటించి స్థానికులతో మాట్లాడారు ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలందరు సహకరించాలని ఆయన కోరారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/