తెలంగాణ ఎన్నికల విజేతల ఫుల్ లిస్ట్

తెలంగాణ 119 నియోజకవర్గాల కు సంబదించిన పోలింగ్ నవంబర్ 30 న జరుగగా..ఈరోజు (డిసెంబర్ 3) ఫలితాలు వెల్లడయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేసిన అధికారులు..ఆ తర్వాత ఈవీఎం లెక్కింపు మొదలుపెట్టారు. ఈ లెక్కింపు లో కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా 65 స్థానాల్లో విజయం సాధించగా.. బిఆర్ఎస్ 39 , బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించారు.

ఈ 119 నియోజకవర్గాల్లో ఏ పార్టీ వారు ఏ ఏ నియోజకవర్గం నుండి విజయం సాధించారో చూద్దాం.

బిఆర్ఎస్ విజేతల లిస్ట్ :

  • గజ్వేల్‌ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
  • ముషీరాబాద్‌ ముఠా గోపాల్‌
  • కరీంనగర్‌ గంగుల కమలాకర్
  • శేరిలింగపల్లి అరికెపూడి గాంధీ
  • కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు
  • బోథ్‌ అనిల్‌ జాదవ్‌
  • సిరిసిల్ల కేటీఆర్
  • సిద్దిపేట – హరీష్ రావు
  • జనగాం – పల్లా రాజేశ్వర్
  • సూర్యాపేట జగదీష్‌ రెడ్డి
  • మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి
  • మేడ్చల్‌ మల్లారెడ్డి
  • న‌ర్సాపూర్‌ సునీతా ల‌క్ష్మారెడ్డి
  • బాన్సువాడ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి
  • భద్రాచలం తెల్లం వెంకట్రావ్‌
  • సనత్‌నగర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
  • అంబర్‌పేట కాలేరు వెంకటేశ్‌
  • కుత్బుల్లాపూర్‌ వివేకానంద
  • బాల్కొండ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి
  • ఖైరతాబాద్‌ దానం నాగేందర్
  • కంటోన్మెంట్‌ లాస్య నందిత
  • సికింద్రాబాద్‌ పద్మారావు గౌడ్‌
  • హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి
  • జహీరాబాద్‌ కొనింటి మానిక్‌ రావు
  • జగిత్యాల డాక్టర్ ఎం.సంజయ్ కుమార్
  • కోరుట్ల కల్వకుంట్ల సంజయ్
  • స్టేషన్ ఘన్‌పూర్ కడియం శ్రీహరి
  • అలంపూర్‌ కె.విజయుడు
  • గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  • ఆసిఫాబాద్‌ కోవ లక్ష్మి
  • ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి
  • మల్కాజ్‌గిరి మరి రాజశేఖర్ రెడ్డి
  • దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి
  • బిజెపి విజేతల లిస్ట్ :
  • నిర్మల్ మహేశ్వర్ రెడ్డి
  • ముథోల్‌ రామారావు పటేల్
  • సిర్పూర్‌ పాల్వాయి హరీస్ బాబు
  • ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి
  • నిజామాబాద్ అర్బన్ దన్‌పాల్ సూర్య నారాయణ
  • గోషామహల్ రాజా సింగ్
  • ఆదిలాబాద్‌ పాయల్ శంకర్

ఎంఐఎం విజేతల లిస్ట్ :

  • మలక్‌పేట – అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
  • నాంపల్లి – మహ్మద్ మాజిద్ హుస్సేన్
  • కార్వాన్ – కౌసర్ మొహియుద్దీన్
  • చార్మినార్ – మీర్ జుల్ఫీకర్ అలీ
  • చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ
  • యాకుత్‌పుర – జాఫర్ హుస్సేన్ మేరాజ్
  • బహదూర్‌పుర – మహ్మద్ ముబీన్

కాంగ్రెస్ విజేతల లిస్ట్ :

  • కొడంగల్ – రేవంత్ రెడ్డి (31,849 మెజార్టీ)
  • నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (54 వేల మెజార్టీ)
  • ఆందోల్ – దామోదర్ రాజ నర్సింహా (24,402 మెజార్టీ)
  • జుక్కల్(ఎస్సీ) – లక్ష్మీకాంతారావు (1734 మెజార్టీ)
  • ఇల్లందు – కోరం కనకయ్య (38 వేల మెజార్టీ)
  • మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు (30,458 మెజార్టీ)
  • చెన్నూరు – వివేక్ వెంకటస్వామి (37,189 మెజార్టీ)
  • మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (21 వేల మెజార్టీ)
  • హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి (32 వేల మెజార్టీ)
  • నిజామాబాద్ రూరల్ – డాక్టర్ భూపతి రెడ్డి (20 వేల మెజార్టీ)
  • వర్థన్నపేట – కే ఆర్ నాగరాజు (18 వేల మెజార్టీ)
  • పాలేరు – పొంగులేటి శ్రీనివాసరెడ్డి (52,207 మెజార్టీ)
  • మధిర – భట్టి విక్రమార్క (35,190 మెజార్టీ)
  • మెదక్- మైనంపల్లి రోహిత్(9,238 మెజార్టీ)
  • అశ్వరావుపేట(ఎస్టీ) – జారె ఆదినారాయణ (29,030)
  • ములుగు – సీతక్క
  • రామగుండం – మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
  • బెల్లంపల్లి – గడ్డం వినోద్
  • పాలకుర్తి – యశస్విని రెడ్డి
  • కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
  • నారాయణఖేడ్ – పట్లోళ్ల సంజీవ్ రెడ్డి
  • జగిత్యాల – జీవన్ రెడ్డి
  • నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి
  • వేములవాడ – ఆది శ్రీనివాస్
  • ఎల్లారెడ్డి – మదన్ మోహన్
  • మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి
  • నకిరేకల్ – వేముల వీరేశం
  • నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
  • పరిగి – రామ్మోహన్ రెడ్డి
  • మానకొండూర్ – కవ్వంపల్లి సత్యనారాయణ
  • ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
  • బోధన్ – మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
  • మహబూబ్ నగర్ – జూపల్లి కృష్ణారావు
  • తుంగతుర్తి (ఎస్సీ) – మందుల శామ్యూల్
  • పినపాక – పాయం వేంకటేశ్వర్లు
  • నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
  • ఆలేరు – బీర్ల ఐలయ్య
  • దేవరకొండ – బాలు నాయక్
  • వనపర్తి – టి. మేఘారెడ్డి
  • వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్
  • ధర్మపురి (ఎస్సీ) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ
  • పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి
  • భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
  • డోర్నకల్ (ఎస్టీ) – రాం చంద్రు నాయక్
  • మహబూబాబాద్ (ఎస్టీ) – మురళీనాయక్
  • పెద్దపల్లి – సీహెచ్ విజయ రమణారావు
  • కొత్తగూడెం – కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
  • మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
  • హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్
  • కోదాడ – ఎన్. పద్మావతి
  • తాండూరు – బి. మనోహర్ రెడ్డి
  • వికారాబాద్ (ఎస్సీ) – గడ్డం ప్రసాద్ కుమార్
  • మక్తల్ – వాకిటి శ్రీహరి
  • నారాయణ్ పేట్ – పర్ణిక చిట్టెం
  • భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి