ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం

cm Revanth Reddy

హైద‌రాబాద్ : ఈ నెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మంత్రుల‌తో పాటు అధికారులు కూడా హాజ‌రుకానున్నారు. ఈ కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం.