వైఎస్‌ఆర్‌సిపిలోకి టిడిపి నేత జయమంగళ వెంకటరమణ

పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్ అమరావతిః టిడిపి పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ వైఎస్‌ఆర్‌సిపి లో చేరారు.

Read more