బిల్లుల ఆమోదంలో జాప్యంపై..కేంద్రం, గవర్నర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..!

న్యూఢిల్లీః పినరయి విజయన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోదించడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై

Read more