తాప్సీ క్లీవేజ్ తో అందాల అరబోత

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. మొదటి సినిమాతోనే అందరిని మెప్పించింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరస సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక..తెలుగు సినిమాల వైపు చూడాల్సిన పనిలేకుండా పోయింది. లేడీ ఓరియంటెడ్ కథలతో అగ్ర హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. సరిగ్గా కెరీర్ స్టార్ట్ చేసిన పదేళ్లకు ‘ఉత్తమ నటి’గా అవార్డు అందుకొని.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటినుండి కథల ఎంపిక పూర్తిగా మార్చేసి.. తన నటనకు, కెరీర్ కి ఉపయోగపడే.. ఛాలెంజింగ్ గా ఉండే కథలను సెలెక్ట్ చేసుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఓ పక్క సినిమాలతో బిజీ గా ఉంటూనే..మరోవైపు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటుంది.

తాజాగా రెడ్ కలర్ డ్రెస్లో తాప్సీ.. కుర్రకారుకు అందాల విందును ఇచ్చింది. రెడ్ డ్రెస్లో తాప్సీ.. మెరిసిపోయింది. ఈ ఎరుపు రంగు నన్ను ఎప్పుడు వదులుతుంది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో కాప్షన్ ఇచ్చింది. ఇక తాప్సీ చేసిన పోస్ట్ చూసిన నెటిజన్లు కామెంట్లు లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. ఆ పోస్ట్ లో తాప్సిీ క్లీవేజ్ అందాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఎద అందాలను కుర్రకారు ట్రీట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈమె బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న డుంకీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 22వ తేదీన 2023 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.