సూపర్ స్టార్ న్యూ లుక్..!

ఫ్యాన్స్ కు మరింత కిక్

Mahesh Babu New Look
Mahesh Babu

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ముందువరసలో ఉండే మహేష్.. ప్రతీసారి తన కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటారు. లేటెస్ట్ గా రిలీజైన ఓ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది.

తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘సర్కారు వారి పాట’కు వింటేజ్ లుక్ను ప్రిపేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇవ్వబోతున్నాడు సూపర్ స్టార్. కాగా.. ఇప్పుడు రిలీజ్ చేసిన మిల్కీ బాయ్ లుక్ మరింత యంగ్ గా ఉంది.

ఈ ఫ్రెష్ లుక్ కూడా ఏదైనా కొత్త యాడ్ కు సంబంధించింది కావొచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. దీంతో అప్ కమింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/