నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టం

Stock markets continuing to be at a loss
Stock markets continuing to be at a loss

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు 12.30 గంటల సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 45, 240 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా అదే దారిలో 13వేల పాయింట్ల దిగువన కొనసాగుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/