నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 148 పాయింట్లు పతనమై 40,558కి పడిపోయింది. నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 11,896 వద్ద స్థిరపడింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/