శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్: భారత్ 93/2

Shubhman Gil Half Century
Shubhman Gil Half Century

Sydney: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులు భారత్ తొలి ఇన్నింగ్స్ లో తడబడుతోంది.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ స్కోెరు ప్రస్తుతం 93/2. ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. రోహిత్ శర్మ 26 పరుగులు చేయగా, శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు.

ప్రస్తుతం క్రీజ్ లో ఛటేశ్వర్ పుజారా 9 పరుగులతోనూ, కెప్టెన్ రహానే 5 పరుగులతోనూ ఆడుతున్నారు. అంతకు ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/