ఇంట్లో పిల్లల కోసం ప్రత్యేక గదులు

గృహాలంకరణ- వస్తువులు

Separate rooms for children at home
Separate rooms for children at home

ఒకప్పుడు సొంతిల్లు అంటే రెండు బెడ్‌రూమ్‌లు, ఒక హాల్‌, ఒక కిచెన్‌ ఉంటే చాలు అనుకునేవారు. ఆదాయం పెరిగేకొద్దీ లగ్జరీలైఫ్‌ పట్ల మోజు కూడా పెరుగుతున్నది.

Separate rooms for children

దీంతో విశాలమైన ఇల్లు, అందులో పిల్లల కోసం ప్రత్యేక గదిని నిర్మిస్తున్నారు.
అలాంటి రూమ్‌ని వారికి నచ్చేలా తీర్చి దిద్దుతున్నారు.

ఇంటీరియల్‌ డిజైనర్లతో అందంగా, ఆకట్టుకునేలా నిర్మిస్తున్నారు. పిల్లల గది అంటే దానికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి.

Separate rooms for children

వారికి నచ్చిన వస్తువులతో ఆ గదిని అలంకరించాలి. ప్రమాదాలకు తావులేనివిధంగా, వారు సురక్షితంగా ఉండేలా ఏర్పాటు చేయాలి. అలా తీర్చిదిద్దిన కొన్ని ముచ్చటైన పిల్లల గదులు మీకోసం..

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/