సెన్సెక్స్ 79, నిఫ్టీ 20 పాయింట్లు లాభం

లాభాల్లో మార్కెట్లు

Sensex gains 79, Nifty gains 20 points

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు లాభాలతో ముగిశాయి, మార్కెట్లు లాభపడటం వరుసగా ఇది నాలుగో సారి.

ఈ రోజు ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 46వేల 962కి చేరుకుంది. జాతీయ స్టాక్ఎక్స్చేంజ్ నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 13, 752 చేరింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/