భద్రాద్రి సీతారాముల కల్యాణం

భక్తులకు అనుమతి లేదు

Seeta Ramula kalyanam

Bhadrachalam: భద్రాద్రి సీతారాముల కల్యాణం నేడు వైభవంగా జరుగుతుంది.

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీతారాముల కల్యాణానికి భక్తులకు అనుమతి లేదు.

ప్రత్యక్ష ప్రసారం ద్వారా సీతారాముల కల్యాణాన్ని వీక్షించే అవకాశం మాత్రమే ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/