స్వామివారికి పట్టువస్త్రాలు..ముత్యాల తలంబ్రాలు
సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం

Bhadrachalam: శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం సందర్భంగా స్వామి వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు .
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . ప్రభుత్వ సలహాదారులు కెవి రమణ చారి , జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , ఎంపీ కవిత , ఎమ్మెల్యే పొందెం వీరయ్య దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/