శాంసంగ్‌ కో చైర్మన్‌ కన్నుమూత

దక్షిణ కొరియాలో అత్యంత సంపన్నుడు

Samsung Electronics Co-Chairman Lee Kun-hee -File
Samsung Electronics Co-Chairman Lee Kun-hee -File

దక్షిణ కొరియాకు చెందిన సంస్థ శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కోచైర్మన్‌ లీ కున్‌-హీ (78) ఆదివారం కన్నుమూశారు.

ఈమేరకు కుటుంబ సభ్యులు తెలిపారు.. లీ కున్‌-హీ దక్షిణ కొరియాదేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్నారు. శాంసంగ్‌ కంపెనీలో ఆయన శుక్రవారం ముగింపు ధర ప్రకారం 116.1 బిలియన్ల విలువైన వాటా కలిగి ఉన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/