క్లివేజ్ షో తో కిక్ ఇస్తున్న సమంత

సమంత మరోసారి క్లివేజ్ షో తో ఫ్యాన్స్ కు , నెటిజన్లకు , ఫాలోయర్స్ కు కిక్ ఇచ్చింది. సమంత ప్రస్తుతం ఈ పేరు గట్టిగా వినిపిస్తుంది. అక్కినేని నాగ చైతన్య తో విడాకుల అనంతరం సినిమాల ఫై ఫోకస్ చేసిన సామ్..లేడి ఓరియంటెడ్ , వెబ్ సిరీస్ , హీరోయిన్ పాత్రలే కాక ఐటెం సాంగ్స్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ మధ్యనే పుష్ప మూవీ లో ఐటెం సాంగ్ చేసి పాన్ లెవల్లో పాపులార్టీ తెచ్చుకుంది. ప్రస్తుతం యశోద తో పాటు శాకుంతలం మూవీస్ చేస్తుంది.

ఇక సోషల్ మీడియా లోను మొదటి నుండి యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. సినిమా తాలూకా విశేషాలు, పర్సనల్ విషయాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ నిద్ర పట్టకుండా చేస్తూ వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో షూట్ పిక్స్ సెగలు పుట్టిస్తూ మంచి కిక్ ఇస్తున్నాయి. ఎద అందాలు ఆరబోసి అలా నడుముపై చేయి వాల్చి అలా చూస్తూ షూట్ చేసింది. ఇప్పుడు ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ చూసి నెటిజన్లు..‘వెరీ హాట్ సమంత..,బ్యూటిఫుల్, వావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.