నేషనల్ గార్డ్స్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం

రష్యా సైన్యం ప్రకటన

ఉక్రెయిన్ పై రష్యా భయంకరమైన దాడులు కొనసాగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం. ఉక్రేనియన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో ఉక్రెయిన్ సైన్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసింది.

వాణిజ్య (బిజినెస్) వార్తల కోసం: https://www.vaartha.com/news/business/