నరసరావుపేట ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
మృతులు జానపాడువాసులు

NarasaraoPet: నరసరావుపేటలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఫ్లై ఓవర్ పై బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో . ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతులు పిడుగురాళ్ళ మండలం జానపాడుకు చెందిన షేక్.నజీర్ , పవన్ గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/