పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ లో రూ. 45,900

బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 45,900 కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,070 కి చేరింది. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ.72,000 కి చేరింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/