రష్మిక లేటెస్ట్ పిక్స్

రెడ్ గౌన్ లో క్లీవేజ్ అందాలతో సెగలు పుట్టిస్తుంది శ్రీవల్లి. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన రష్మిక..తెలుగులో ఛలో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ లో రష్మిక నటించి ఆకట్టుకుంది. ఈ మూవీలో శ్రీవల్లిగా ఢీ గ్లామర్ రోల్ లో రష్మిక నటించింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడం తో అమ్మడు అన్ని భాషల్లో ఫుల్ పాపులార్టీ సొంతం చేసుకుంది. అమ్మడు ఎక్కడికివెళ్లిన సరే శ్రీవల్లి అంటూ ముద్దుగా పిలుస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి అమ్మడు ఎంత బాగా ఆకట్టుకుంది.

ఇక మిగతా హీరోయిన్ల మాదిరిగానే రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ , వీడియో ను పోస్ట్ చేస్తూ , ఫాలోయర్స్ , నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెడ్ డ్రస్ వేసుకుని.. ICW2022 ఫ్యాషన్ వీక్‌లో రెడ్ ఎత్నిక్ ఎంసెట్‌లో మెరిసింది. ఈ పిక్స్ లలో రష్మిక చాలా హాట్ గా కనపడుతుండడంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. మైండ్ బ్లాక్, బ్యూటిఫుల్, వెరీ హాట్.. అంటూ రొమాంటిక్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘‘మిషన్ మజ్ను, గుడ్ బై, తలపతి 66’’ సినిమాల్లో నటిస్తోంది.