రాశిఖన్నా అందాల ఆరబోత

రాశిఖన్నా నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా హాట్ పిక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఒకప్పుడు చబ్బీగా ఉండే రాశీ ఖన్నా.. ఇప్పుడు జీరో సైజ్‌లోకి మారి అందరినీ ఆకట్టుకుంటోంది. జీరో సైజు లో బోల్డ్ ఫోటో షూట్లతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రాశి..మొదటి ఫిలిం తోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టాయి.

సుప్రీమ్, బెంగాల్ టైగర్ , జై లవ కుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ , ప్రతి రోజు పండగే ఇలా ఎన్ని సూపర్ హిట్ చిత్రాలు అమ్మడి ఖాతాలో ఉన్నాయి. కెరియర్ పిక్ స్టేజ్ లో ఉండగానే కొత్త భామల ఎంట్రీ తో కాస్త తెలుగు లో ఛాన్సులు తగ్గాయి. అయినప్పటికీ తమిళ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంది. కాస్త చబ్బీగా ఉండడం వల్ల తెలుగు లో ఛాన్సులు తగ్గాయని అనుకుందో ఏమో కానీ ఇప్పుడు జీరో సైజు కు వచ్చి ఆశ్చర్య పరిచింది. అంతే కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా హాట్ హాట్ గా అందాల ఆరబోతకు తెరలేపింది. వీటిని బట్టి చూస్తే తెలుగు లో అమ్మడు బిజీ కావడం గ్యారెంటీ అని అభిమానులు అనుకుంటున్నారు.