భారీ విరాళం ప్రకటించిన రామోజీరావు

రెండు తెలుగు రాష్ట్రాలకు 10 కోట్ల చొప్పున విరాళం

ramoji rao
ramoji rao

హైదరాబాద్‌: కరోనా పై పోరుకు ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు ఉభయ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సిఎం రిలీఫ్‌ ఫండ్‌లకు చెరో 10 కోట్ల చొప్పున మెత్తం 20 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా రామోజిరావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు కరోనాపై చేస్తున్న పోరులో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/