దేశ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు

అన్నాచెల్లెళ్ళ అనుంబంధానిక ప్రతీక రాఖీ పండుగ అంటూ ప్రధాని ట్వీట్

Venkaiah Naidu- Modi
Venkaiah Naidu- Modi

New Delhi: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రవెూడీ రక్షా బంధన్‌ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశంలో అత్యంత ఆదరణ కలిగిన పండుగల్లో రక్షాబంధన్‌ ఒకటి. అన్నాచెలెళ్ల అనుంబంధానిక ప్రతీక ఈ రాఖీ పండుగ.

ఈ సందర్భంగా ‘రక్షా బంధన్‌’ పండుగ సందర్భంగా పౌరులందరికీ శుభాకాంక్షలు’ అని ప్రధాన మంత్రి ట్వీట్‌ చేశారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/