వయనాడులో ర్యాలీ చేపట్టిన రాహుల్

తిరువనంతపురం : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడులో ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడండి పేరుతో రాహుల్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్నారు. సభలో రాహుల్ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీ, నాథురాం గాడ్సే ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని అన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/