ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: పార్లమెంటులోని లైబ్రరీ హాల్‌లో అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడి సహా వివిధ పక్షాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బడ్జెట్‌ సమావేశాలకు సహకరించాల్సిందిగా అన్నిపక్షాల నేతలను ప్రభుత్వం కోరనున్నది. నేటి సాయంత్రం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగనున్నది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/