‘ఆహా’ అన్పించిన ‘పుష్ప’ రాజ్‌

అల్లు అర్జున్‌ తాజా చిత్రంపై భారీ అంచనాలు

Huge expectations on Allu Arjun's latest film
Allu Arjun

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా ఇప్పటిదాకా ఎన్నో లుక్‌సలో కన్పించారు. లేటెస్టుగా తన హ్యాట్రిక్‌ దర్శకుడు సుకుమార్‌తో చేయనున్న ‘పుష్ప’ కోసం పక్కా మాస్‌లుక్‌లోకి మారిపోయారు.

అయితే ఈసినిమా షూట్‌ ఇంకా మొదలు కాకపోయినా అపుడు బన్నీ బర్త్‌డే సందర్భంగా తన ఫ్యాన్స్‌ కోసం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ లాంచ్‌ చేయగా మంచి స్పందన వచ్చింది..

అయితే ఈ సినిమా కోసం మాస్‌లుక్‌లో కన్పిస్తే అదే పుష్పరాజ్‌ స్టైలిష్‌గా ఉంటే ఎలా ఉంటాడో.. ‘ఆహా టీజ్‌చేసింది..

తెలుగు తొలి స్ట్రీమింగ్‌ సంస్థ ‘ఆహా బన్నీ కుటుంబానికి చెందినదే అని అందరికీ తెలిసిందే.

దానికి సంబంధించిన ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ను బన్నీతో ఈనెల 13న సాయంత్రం 5 గంటలకు రివీల్‌ చేయనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/