బాబాయ్ తో మూవీ

నటుడు రానా వెల్లడి

Venkatesh-Rana
Venkatesh-Rana

బాబాయ్ తో సినిమా చేయటం కోసం చాలా రోజులుగా మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాను.. ఈ లాక్‌డౌన్‌ టైంలో ఆ మంచి కథ దొరికంది అంటూ ప్రముఖ నటుడు రానా పేర్కొన్నారు.

తాజాగా ఇంటర్య్వూలో మాట్లాడారు.. అయితే ఇతర వివరాలు ఏమీ కూడ రానా తెలియజేయలేదు.

కథ రెడీగా ఉందని కనుక ప్రస్తుతం వీర్దిదరు కూడ కమిట్‌ అయిన సినిమాలను పూర్తిచేసి 2022 వరకు సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది అంటున్నారు.

సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని తెలిసింది.. రానా, వెంకటేష్‌ కలయిక అంటే ప్రేక్షకుల్లో కాకుండా ఇండస్ట్రీలో కూడ ఆసక్తి నెలకొంది..

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/