ఉప్పల్ లో అల్లంపేస్టు తయారీ స్థావరంపై పోలీసుల దాడి

Hyderabad: ఉప్పల్ లో అల్లంపేస్టు తయారీ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. భారీగా కల్తీ అల్లం పేస్టును ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్రాండ్ల పేర్లతో నిర్వాహకులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను విక్రయిస్తున్నారు. కల్తీ అల్లం పేస్టు తయారు చేసి విక్రయిస్తున్న మహ్మద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/