ఐఐటీ వార్షిక సదస్సులో పాల్గొన్న ప్రధాని

PM Shri Narendra Modi addresses convocation ceremony of IIT Delhi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఢిల్లీలో జరుగుతున్న ఐఐటీ 51వ వార్షిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా వైరస్‌ మనకు ఎన్నో పాఠాలే నేర్పిందని అన్నారు. ప్రపంచీకరణ ఎంత ప్రామ్యుమో కరోనా తెలియజేసిందని, అయితే అదే సమయంలో స్వావలంబన కూడా ముఖ్యమేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టేక్నాలజీ మన జీవన విధానంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అని మోడి అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/