అమరావతి రైతులతో పవన్ కల్యాణ్
అమరావతి: అమరావతిలో రైతులు చేపట్టిన దీక్షలు 14వ రోజు కొనసాగుతున్నాయి. అయితే రైతులకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్‌కు మహిళా రైతులు తమ సమస్యలను వివరించారు. ఈ పర్యటనలో పవన్ కల్యాణ్‌తో పాటు సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/