నేడు రాజధాని గ్రామల్లో పవన్ పర్యటన

అమరావతి: ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. రాజధాని కోసం దీక్షలు చేపట్టిన రైతులకు జనసేనాని సంఘీభావం తెలపనున్నారు. ఉదయం 9:30 గంటలకు పవన్ పర్యటన ప్రారంభం కానుంది. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/