‘అమ్మ దీవెన’ ట్రైలర్ విడుదల


Amma Deevena Theatrical Trailer

హైదరాబాద్‌: నిన్నటితరం కథానాయకి ఆమని ప్రస్తుతం తాను ప్రాధాన్యతగల పాత్రలను చేస్తున్నారు. ఆమె కీలకమైన పాత్రను పోషించిన చిత్రంగా ‘అమ్మ దీవెన’ రూపొందింది. ‘జగద్గిరిగుట్ట’లో 1980 ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/