పన్నీర్‌సెల్వం సతీమణి విజయలక్ష్మి మృతి

పలువురు ప్రముఖులు సంతాపం

Panneerselvam with wife Vijayalakshmi -File
Panneerselvam with wife Vijayalakshmi -File

Chennai: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సతీమణి విజయలక్ష్మి(63) మృతి చెందారు. బుధవారం ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/