ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ కు మూడేళ్ల జైలు
రాయదుర్గం కోర్టు తీర్పు

Kadapa: అటవీశాఖ అధికారి కల్లోల్ బిశ్వాస్‌ను అడ్డుకున్న కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ రాయదుర్గం కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలతో 2008లో ఓబుళాపురం గనుల తవ్వకం ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన అటవీ అధికారి బిశ్వాస్‌ను శ్రీనివాస్ రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
‘తెర’ (సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/